Friday, 19 July 2013

గుర్తుకొచ్చావే చెలి,

నీ మోము చూసి,
నీ పలుకు విని,
ఎన్నినాల్లో?

నీ అందెల సవ్వడి విని,
నీ కురుల సయ్యాట చూసి,
ఎన్నినాల్లో?

గుర్తుకొచ్చావే చెలి,
గుర్తుకొచ్చావే....

No comments:

Post a Comment