Saturday, 9 January 2016

చెంతనుండకే చెలి ....

చెంతనుండకే చెలి,
నీ చూపులు తాకి,
ఈ ఊపిరి ఆగేను.

నవ్వకే చెలి,
నీ చిరునవ్వుకి,
హృదయం స్థంబించేను.

మరువనే చెలి,
నీ మరుపుతో,
ఈ జీవం ఆగేను.